Ticker

6/recent/ticker-posts

పాతనిబంధన యందలి ముఖ్య కాలములు


 *పాతనిబంధన యందలి ముఖ్య కాలములు*

క్రమ సంఖ్య. రెఫరెన్సు విషయము క్రీ.పూ. సుమారు

మొదటిభాగము

1. ఆది1-5.ఆదాము నుండి నోవహుపుట్టుక వరకు సుమారు 1000 సం॥4000-3000

ఎ. ఆది 1-5 అ. ఆదాము చరిత్ర-ఆదాము సృజించబడుట (4004 ఆగష్టు 23) 4000

బి. ఆది 5 అ. ఆదాము నుండి సుమారు 600 ఏండ్లకు హనోకు పుట్టుట 3380 (3500)

సి. ఆది 5 అ. ఆదాము నుండి నోవహు పుట్టుక వరకు = 1056 సం ॥ 2944 (3000)

9 తరములు = 130 + 105 + 90 + 70 + 65 + 162 + 65 + 187 + 182

రెండవ భాగము

2. ఆది6-10 అ. నోవహు పుట్టుక నుండి అబ్రహాము పుట్టుక వరకు సుమారు 1000 సం ॥ సం ॥ 3000-2000

10 తరములు: 500 + 100 + 35 + 30 + 34 + 30 + 32 + 30 + 29 + 70-890 సం ॥

ఎ. ఆది 5: 32 అ, ఆదాము నుండి షేము, హాము యాపేతుల జననము (1500 సం :) 2450 (2500)

ఆదాము నుండి 1600 ఏండ్లకు జలప్రళయము భూమి పైకివచ్చుట క్రీ.పూ. 2400

బి. వయస్సు లెక్కించునపుడు ప్రారంభ సం ।।, జరుగుచున్న సం ॥ కూడా లెక్కింతురు. కనుక

ఆదాము నుండి నోవహు వరకు 8 సం. తగ్గును. ఆదాము నుండి అబ్రహాము వరకు 19

తరములకు 1946 సం॥లో 19 సం॥లు తగ్గి 1927 సం ॥ అగును. ఇవి నెలకు 30 దినములు,

సం ॥360 దినములు గలవి అని ఆది 7:17, 8: 4-5 నుండి గమనించగలము. వీటిని

సంవత్సరమునకు 365 దినములు గల గ్రెగేరియన్ కాలములోనికి మార్చిన 27 సం॥లు

తగ్గి 1900 సం॥లగును. కనుక అబ్రహాము క్రీ.పూ. సుమారు 2104 సంవత్సరమున

జన్మించెనని గమనించాలి. 2100

మూడవ భాగము

3. ఆది 11 అధ్యా, నుండి -అబ్రహాము నుండి దావీదు రాజగు వరకు సుమారు 1000 సం ॥

సమూయేలు గ్రంథము వరకు 2000-1000

ఎ. ఆది 11 అధ్యా. ఆదాము నుండి సుమారు 2000 సం ॥ అబ్రహాము పుట్టుట 2104 (2000)

బి. 1. (ఆది 21: 4-5వ) ఇస్సాకు పుట్టుట 2004 (2000)

2. (ఆది 25: 7 వ) అబ్రహాము మరణము ... … ts + tru +

1929

3. (ఆది 25: 26 వ) యాకోబు పుట్టుట .. 1944

4. (ఆది 47: 9 వ) యాకోబు ఐగుప్తుకు వెళ్ళుట. (యోసేపువయసు39-40) 1814

5. (ఆది 30: 24 న) యోసేపు పుట్టుట (గ్రెగేరియన్ సం॥లలో అబ్రహామునుండి 1854 (1857)

యోసేపు వరకు 3 సం॥లు తగ్గును కనుక 1814 + 40 + 3 = 1854/ 1857)

6. (ఆది 37: 2 వ) యోసేపు 17 సం ॥ వయస్సులో ఐగుప్తుకు వెళ్ళుట క్రీ.పూ. 1838/1840

7. (ఆది 15:14, అపో 7: 6) 400 సం॥కు ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడుచుట 1440

8. (ద్వితీ 34: 7 వ, అఫ్రో 13: 18 వ) ఇశ్రాయేలీయులు కనాను చేరుట. 1400

(మోషేకు 120 ఏండ్ల వయసులో)

డి. (నిర్గ 2: 1 వ) ఆదాము నుండి సుమారు 2500 ఏండ్లకు మోషే పుట్టుట 1520 (1500)

1. (నిర్గ 20 అ.) సీనాయి కొండపై ధర్మశాస్త్రము ఇవ్వబడుట 1440

2. (నిర్గ 12: 37 వ) ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణ ప్రారంభమై

నిర్గ 19-40 అ. ఏడు మాసములలో ప్రత్యక్ష గుడార నిర్మాణం 1440

3. (అపో 13: 18 వ) ఇశ్రాయేలీయులు 40 సం॥లో కనాను చేరుట 1400

4. (యెహో 1: 24 అ.) యెహోషువ దేశమును పంచిపెట్టుట 1400-1370

5. న్యాయాధిపతుల గ్రంథ కాలము (310 సం ॥) 1370-1060

6. (1 సమూ 25: 1) సమూయేలు మరణం? 1020

7. సౌలు రాజు పాలన 1050-1010

8. దావీదు రాజగుట 1010

గమనిక: ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు బయలు దేరినప్పటి నుంచి యూదుల

సంవత్సరములు ప్రారంభమైనవి. ఇవి సంవత్సరమునకు 354 దినములు గల చంద్రమాన

సంవత్సరములు. వీటిని గ్రెగేరియన్ సంవత్సరములోనికి మార్చినప్పుడు 31 యూదుల

సంవత్సరములు 30 గ్రెగేరియన్ సంవత్సరములు అగును. సౌలు రాజు పాలన ప్రారంభము

(1050) ముందు సంవత్సరములు సుమారు అని, సౌలు తదుపరి సంవత్సరములు

ఖచ్చితమైనవని గమనించాలి.

నాల్గవ భాగము

4)సమూయేలు-రాజులు-దినవృత్తాంతాల గ్రంథములు, మలాకీ గ్రంథము-దావీదు

రాజైన తరువాత నుండి క్రీస్తు జననము వరకు సుమారు 1000 1000-0

(1) 11 సమూ 5: 4 వ, ఆదాము నుండి సుమారు 3000 సంవత్సరములకు దావీదు 30

ఏండ్ల వయస్సులో రాజగుట 1010 (1000)

(2) 1.సమూ 13: 1 వ. సౌలు రాజు అగుట. 1050

(3) (అపో 13: 21 వ) సౌలురాజు పాలించిన కాలము 1050-1010/ 1011

(4) (I1 సమూ 5: 4 వ) దావీదు 30 ఏండ్ల వయసులో రాజైపాలించుట. 1010-970/ 1011-972

(5) (1 రాజు 4 అ.) సొలొమోను రాజు పాలించిన కాలము క్రీ.పూ. 970-930/ 972-933

(6) (106: 1,38) సొలొమోసు రాజుచే ఏడుసం ॥ మందిర నిర్మాణం క్రీ.పూ. 967-960

(7) (1 రా 12: 17-20) రాజ్యవిభజన క్రీ.పూ. 934/933

(8) (1 దా 12 అ -11 రా 17 అ.) 19 మంది ఇశ్రాయేలు రాజులపాలన క్రీ.పూ. 934-721

(9) (॥ రా. 17: 6 వ) ఇశ్రాయేలు ప్రజలు రెండు విడతలుగా చెరకు వెళ్ళుట. 732,721

10) (n దిన 10-36 అ.) 20 మంది యూదరాజుల పాలన 934-586

(11) (1 దిన 36: 6 వ) యూదులు మూడు విడతలుగా బబులోను చెరకు వెళ్ళుట 606, 597, 586.

(12) (1! దిన 36: 19 వ) యెరూషలేము మందిర నాశనము (జూలై 9) 586

(13) (1॥ దిన 36: 21 వ) యూదా ప్రజలు 70 ఏండ్లు బబులోను చెరలోనుండుట 606-536-70 సం ॥

(14) (ఎజ్రా 1 అ.) యూదులు బబులోను చెర నుండి విడుదల పొంది తిరిగివచ్చుట,

(ఆదాము నుండి సుమారు 3500 సం ॥) 536 (500)

(15) (ఎజ్రా 3: 8 వ) 20 సంవత్సరములలో మందిరము జెరుబ్బాబేలుచే నిర్మించబడుట 535-515.

(16) (ఎజ్రా 7: 27 వ) ఎజ్రాచే మందిరము అలంకరించబడుట 458

(17) (ఎస్తేరు గ్రంథము) అహష్వేరోషు రాజు పాలన 485-465

(18) (ఎస్తేరు 2: 16 వ) ఎస్తేరు రాణి యగుట 478

(19) (నెహెమ్యా 6: 15 వ) నెహెమ్యాచే 52 దినములలో యెరూషలేము

పట్టణ ప్రాకార నిర్మాణము (మార్చి 14-మే 2) 445

(20) (మలాకీ గ్రంథము) మలాకీ గ్రంథ మందు యూదావారి జీవితాలు కట్టబడుట 397

ప్రపంచమును పాలించిన 7 రాజ్యములు- ఐగుప్తు పాలన 1800-1400 (1)

-అష్షూరు పాలన 900-606 (II)

(21) (దానియేలు గ్రంథం) బబులోనుపాలన (III) 606-536

(22) (దానియేలు గ్రంథం) పారశీకుల రాజ్యపాలన (IV) 536-330

(23) (దానియేలు గ్రంథం) గ్రీకులపాలస (V) 330-30

(24) (దానియేలు గ్రంథం) రోమీయుల పాలన (VI) క్రీ.పూ .30-క్రీ.శ. 480

(25) (యోహాను 2: 20 వ) హేరోదు రాజుచే మందిర నిర్మాణము క్రీ.పూ. 20 క్రీ.శ. 26

(26) మతపరమైన రోమాపాలన (VII) క్రీ.శ. 480-1800

(27) క్రీస్తు జననము క్రీ.పూ. 4

(28) క్రీస్తు మరణము (ఏప్రిల్ 7) క్రీ.శ. 30.

పై పట్టికలోని మొదటి భాగములో ఆదికాండము 1-5 అధ్యాయములలో ఆదాము నుండి

నోవహు వరకు మొదటి వేయిఏండ్ల చరిత్ర కలదు. (క్రీ.పూ. 4000-3000). రెండవ

భాగములో నోవహు నుండి అబ్రహాము వరకు ఆది 6-10 అధ్యాయములలో రెండవ

వేయి ఏండ్ల చరిత్ర కలదు. (క్రీ.పూ. 3000-2000), మూడవ భాగములలో ఆదికాండము

12-50 అధ్యాయములలో 500 ఏండ్ల చరిత్ర కలదు. నిర్గమ, లేవీ, సంఖ్యా, ద్వితీయ,

యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము చివరి వరకు మరి

500 ఏండ్ల చరిత్ర కలదు. అనగా ఆదికాండము 12 వ అధ్యాయము నుండి 1 సమూయేలు

గ్రంథం చివరి వరకు అబ్రహాము నుండి దావీదు వరకు మూడవ 1000 ఏండ్ల చరిత్ర

(క్రీ.పూ. 2000-1000) కలదు. నాల్గవ భాగములో సమూయేలు రెండవ గ్రంథము, రాజులు

రెండు గ్రంథములు, దినవృత్తాంతములు రెండు గ్రంథములలో 500 ఏండ్ల చరిత్ర కలదు.

మలాకీ నుండి క్రీస్తు జననము వరకు 400 ఏండ్లు కనుక సమయేలు రెండవ గ్రంథమందు

దావీదు పాలన మొదలు క్రీస్తు జననం వరకు నాలుగప వేయి ఏండ్ల కాలము (క్రీ.పూ.

1000-క్రీ.శ.} పై నాలుగు భాగములలో సుమారు మధ్యకాలమున అనగా క్రీ.పూ. 3500,

2500, 1500,500 ఏండ్లకు ఏమి జరిగినదో గమనించగలరు...


*✍️సశేషం...ప్రభువు ద్వారా దైవజనులు టి.పి.వరప్రసాదరెడ్డిగారు*

Post a Comment

0 Comments